(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 059

॥ శ్రీః ॥
1.59. అధ్యాయః 059
(అథాంశావతరణపర్వ ॥ 6 ॥)
Mahabharata - Adi Parva - Chapter Topics
సౌతేర్భారతకథనప్రతిజ్ఞా॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-59-0x(289)
భృగువంశాత్ప్రభృత్యేవ త్వయా మే కీర్తితం మహత్।
ఆఖ్యానమఖిలం తాత సౌతే ప్రీతోఽస్మితేన తే॥ 1-59-1(2350)
ప్రక్ష్యామి చైవ భూయస్త్వాం యథావత్సూతనందన।
యాః కథా వ్యాససంపన్నాస్తాశ్చ భూయో విచక్ష్వ మే॥ 1-59-2(2351)
తస్మిన్పరమదుష్పారే సర్పసత్రే మహాత్మనాం।
కర్మాంతరేషు యజ్ఞస్య సదస్యానాం తథాఽధ్వరే॥ 1-59-3(2352)
యా బభూవుః కథాశ్చిత్రా యేష్వర్థేషు యథాతథం।
త్వత్త ఇచ్ఛామహే శ్రోతుం సౌతే త్వం వై ప్రచక్ష్వ నః॥ 1-59-4(2353)
సౌతిరువాచ। 1-59-5x(290)
కర్మాంతరేష్వకథయంద్విజా వేదాశ్రయాః కథాః।
వ్యాసస్త్వకథయచ్చిత్రమాఖ్యానం భారతం మహత్॥ 1-59-5(2354)
శౌనక ఉవాచ। 1-59-6x(291)
మహాభారతమాఖ్యానం పాండవానాం యశస్కరం।
జనమేజయేన పృష్టః సన్కృష్ణద్వైపాయనస్తదా॥ 1-59-6(2355)
శ్రావయామాస విధివత్తదా కర్మాంతరే తు సః।
తామహం విధివత్పుణ్యాం శ్రోతుమిచ్ఛామి వై కథాం॥ 1-59-7(2356)
మనఃసాగరసంభూతాం మహర్షేర్భావితాత్మనః।
కథయస్వ సతాం శ్రేష్ఠ సర్వరత్నమయీమిమాం॥ 1-59-8(2357)
సౌతిరువాచ। 1-59-9x(292)
హంత తే కథయిష్యామి మహదాఖ్యానముత్తమం।
కృష్ణద్వైపాయనమతం మహాభారతమాదితః॥ 1-59-9(2358)
శృణు సర్వమశేషేణ కథ్యమానం మయా ద్విజ।
శంసితుం తన్మహాన్హర్షో మమాపీహ ప్రవర్తతే॥ ॥ 1-59-10(2359)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతరణపర్వణి ఏకోనషష్టితమోఽధ్యాయః॥ 59 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.